Header Banner

లిక్కర్ స్కాం కలకలం! రాజ్ కసిరెడ్డిపై SIT దాడులు! కీలక ఆధారాలు స్వాధీనం!

  Tue Apr 15, 2025 11:45        Others

ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయడానికి రాష్ట్ర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. మొత్తం 15 ప్రత్యేక బృందాలతో హైదరాబాద్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజ్ కసిరెడ్డి నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బినామీల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ దర్యాప్తు లో భాగంగా ఆయన సంబంధిత వ్యక్తుల ఆస్తులను కూడా పరిశీలిస్తున్నారు.

హైదరాబాద్ రాయదుర్గంలో ఉన్న ఆరెట్ ఆస్పత్రిలో కూడా ఏపీ సిట్ తనిఖీలు నిర్వహించింది. ఈ ఆస్పత్రికి రాజ్ కసిరెడ్డి భార్య డైరెక్టర్‌గా ఉన్నట్టు గుర్తించారు. సోదాల సమయంలో కీలకమైన పత్రాలు, హార్డ్ డిస్క్‌లు SIT బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. మొత్తం వ్యవహారంపై మరిన్ని ఆధారాలు వెలుగులోకి రావచ్చని అధికారులు భావిస్తున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులువానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #APLiquorScam #RajKasireddy #SITRaids #HyderabadShock #LiquorScam #ArrestRajKasireddy #SITInvestigation #AretHospital #AndhraScam